Up next

Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu

0 Views· 12/30/24
Ritu Desai
Ritu Desai
Subscribers
0

News Updates And today top 20 Trending News. Case against Chintamaneni Prabhakar, Pakistan secured a whitewashed series win over Sri Lanka . Residents of Borabanda and surroundings areas panicked following tremors on Saturday. The Supreme Court has directed the Union Government to take a call on whether the people should stand up for the National Anthem at cinema halls. 1. వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు. ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులు తమపై దౌర్జన్యం చేశారంటూ ఏలూరు మండలం లింగారావుగూడెం కాలనీ వాసులు, మహిళలు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. <br />2. అసెంబ్లీని ఆగస్టులోనే నిర్వహించకుండా జగన్ పాదయాత్ర ప్రారంభ సమయంలో అధికార టిడిపి సమావేశాలు నిర్వహిస్తుండటం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపిస్తున్న ysrcp నేతలు. <br />౩. వైసిపి కీలక నిర్ణయాలు: పాదయాత్ర కోసం ఛానళ్ల సీఈవోలతో జగన్ భేటీ!

Show more

 0 Comments sort   Sort By


Up next